వ్యాపారులు విధిగా శుభ్రతను పాటించాలి : జిల్లా కలెక్టర్

ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్‌లో సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార వ్యాపారులకు పరిశుభ్రత, నిబంధనలు, ఆహార భద్రతా, ధృవీకరణ (ఫాస్టక్) శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లా ఆహార భద్రత అధికారి సునీత, సంస్థ ప్రతినిధులు, వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్