ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్ పల్లి యందు శుక్రవారం రాత్రి 10. 00 గంటలకు భీంరావు ఇంట్లో 5 క్వింటాల పత్తి కరెంట్ షాక్ తో కాలిపోయింది. ప్రభుత్వం నుండి సహాయం చేయగలరని బాధితుడు కోరుతున్నాడు.