కేరామెరి ఘాట్ రోడ్డుపై లారీ బోల్తా

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం నుంచి జైనూర్ వైపు వెళ్లే మార్గమధ్యంలో ఘాట్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ వైపు నుంచి సీడ్ లోడుతో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీ శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్