ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

వాంకిడి లో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల శుక్రవారం దాడులి నిర్వహించి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం. వాంకిడి మండలం బంబార గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశామని, రూ. 7, 200/- నగదు, అరు మొబైల్ ఫోన్లు, రెండు మోటర్ బైక్ లను స్వాధీనం చేసుకొని వాంకిడి పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లుతెలిపారు.

సంబంధిత పోస్ట్