ఆసిఫాబాద్: 40 నిమిషాల వ్యవధిలోనే దొంగ పట్టివేత

40 నిమిషాల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్ అభినందించారు. ఆసిఫాబాద్ కు చెందిన మీర్ అలీ గాంధీ చౌక్ వద్ద తన స్కూటీని పార్కింగ్ చేశాడు. అందులోని 36వేలు నగదును ఎవరో దొంగలించారు. ఫిర్యాదు చేయగా సీఐ రవీందర్ ఆధ్వర్యంలోని బ్లూకోర్ట్ పీసీలు తిరుపతి, సాగర్ చోరీ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమరాలలో దొంగలను గుర్తించి పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్