బెల్లంపల్లి: పాము కాటుతో 13 నెలల బాలుడు మృతి

బెల్లంపల్లిలో విషాదం ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురై 13 నెలల బాలుడు మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి బస్తీకి చెందిన ప్రైవేట్ మెకానిక్ ప్రవీణ్, అతని కుమారుడు వేదాంత్ ను ఇద్దరిని గురువారం రాత్రి పాము కాటువేసింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్