బెల్లంపల్లి: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రైతుల నిరసన

నెన్నెల మండలానికి చెందిన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో క్యాంప్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్