బెల్లంపల్లి: కొడుకు కడచూపుకు వెళ్తూ.. తండ్రి మృతి

కొత్తగూడెంలో అనారోగ్యంతో మృతి చెందిన కొడుకు విజయకుమార్ (36) ను చూడడానికి బెల్లంపల్లి ఇంక్లైన్ బస్తీకి చెందిన తండ్రి బొమ్మ కుమార్ (60) వెళ్తూ మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఒకేరోజు వ్యవధిలో తండ్రి కొడుకులు మృతి చెందడం ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి అంత్యక్రియలు కొత్తగూడెంలో, తండ్రి దహన సంస్కారాలు బెల్లంపల్లిలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్