భీమిని: కస్తూర్భాలో విద్యార్థులను చితకబాదిన ఎస్ఓ

భీమిని కస్తూరిబా విద్యాలయంలో విద్యార్థినులను ఇన్చార్జి ఎస్ఓ చితకబాదిన సంఘటన కలకలం రేపింది. విద్యార్థినులను చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులకు చితకబాదిన వీడియోను చూపించారు. దీంతో వారు ఎంఈఓ కృష్ణమూర్తికి సమాచారం అందించారు. విద్యాలయానికి వచ్చిన ఎంఈఓ విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని డీఈవో యాదయ్య దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఎంఈఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్