తెలిపారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేసి ఆత్మబలిదానం చేసుకున్న మహనీయుడు పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలంగాణకు అందించిన సేవలకు గాను నూతన ప్రాజెక్ట్కు ఆయన పేరు పెట్టి గౌరవించుకోవాలని కోరారు.
తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉంది: మెస్సి