కాసిపేట: లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి

కాసిపేట మండలంలోని మల్కేపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రాకేష్ (27) యువకుడు లారీ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న రాకేష్ సిమెంట్ లోడ్ చేసుకొని వెళుతుండగా సిద్దిపేట వద్ద డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో లారీ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి, సోదరుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్