మంచిర్యాల: బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో నెన్నెల మండల కేంద్రానికి చెందిన గడ్డం లావణ్య (47) గురువారం బావిలోకి ఆత్మహత్య చేసుకున్నట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు. గత కొంతకాలం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో లావణ్య బాధపడుతుంద. మనస్థాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని కుమారుడు గడ్డం వెంకటేశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్