బెల్లంపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం.. రూ. 2.40 కోట్ల నష్టం

జిల్లాలో గురువారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు ఐఈడీ ఉజ్వల్ కుమార్ బెహరా తెలిపారు. రోజువారి బొగ్గు ఉత్పత్తిలో భాగంగా 80 వేల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షంతో పూర్తిగా నిలిచిపోయిందన్నారు. దీంతో బెల్లంపల్లి ఏరియా మైన్స్ కు రూ. 2.40 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్