మంచిర్యాల: గుర్తు తెలియని యాచకుడు మృతి

తాండూర్ ఐవీ కేంద్రంలో అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జంపడు (46) అనే వ్యక్తి బుధవారం, శనివారం వారసంతల్లో తాండూర్ ఐబీ సెంటర్లో కొంతకాలం నుంచి బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్