ఎమ్మెల్యేను అడ్డుకున్న కూరగాయల వ్యాపారస్తులు

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయం లబ్ధిదారులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి వస్తున్న ఎమ్మెల్యే వినోద్ కు తమ సమస్యను కూరగాయల వ్యాపారస్తులు విన్నవించారు. తాము నెలసరి అద్దె మాత్రమే చెల్లిస్తామని అడ్వాన్స్ చెల్లించలేమని కోరారు. అడ్వాన్స్ లేకుండా స్టాళ్లను కేటాయించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్