కాకా వెంకట స్వామి పేరు పెడితే అభ్యంతరం ఏమిటి

బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ భవనానికి కాకా వెంకటస్వామి పేరు పెడితే అభ్యంతరం ఏమిటని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమె తీవ్రంగా ఖండించారు. గత పాలకులు 10 సంవత్సరాలలో చేయలేని పనులు ఎమ్మెల్యే పది నెలల నుంచి చేసి చూపుతున్నారని వివరించారు.

సంబంధిత పోస్ట్