ఆదిలాబాద్: వాగులో మృతదేహం కలకలం

బజార్హత్నూర్ మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్