బోథ్: 'టీచర్లను కేటాయించండి'

సిరికొండ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక చదువులు సరిగా సాగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆదిలాబాద్ డీఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసి, ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. పాఠశాలలో 1 నుంచి 120 మంది పిల్లలు చదువుకుంటున్నారని, కేవలం ఇద్దరు టీచర్లే ఉండటంతో తరగతులు సరిగా సాగడం లేదని వాపోయారు. మరికొంత మంది టీచర్లను నియమించాలని అధికారులను కోరారు

సంబంధిత పోస్ట్