బోథ్: గురువులను సన్మానించిన మాజీ ఎంపీటీసీ

గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులను ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మాజీ ఎంపీటీసీ శివకుమార్ రెడ్డి గురువారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడంలో వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్