బోథ్: బడి బయటి పిల్లల గుర్తింపు

బోథ్ మండల కేంద్రంలో గల జిన్నింగ్ ఫ్యాక్టరీలో గల బడి బయట పిల్లలను బడిలో చేర్పించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ బడిలో చేరకుండా బడి బయట ఉన్న ప్రతి పిల్లవాడిని పాఠశాలలో చేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాసం అనిల్ కుమార్, భవిత పాఠశాల స్పెషల్ ఉపాధ్యాయులు ఎం భూమన్న, జే భూమన్న. డిసిపియు సోషల్ వర్కర్ రవికాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్