బోథ్: డ్వాక్రా మహిళలకు కళాజాత బృందం అవగాహన

డ్వాక్రా మహిళలకు బోథ్ మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వడ్డీలేని రుణాలు తదితర పథకాలపై కళాబృందం ఆటపాటలతో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యులు, ఏపీఎం మాధవ్, సీసీలు, వివోఏలు, మహిళా సమైక్య సంఘం సంఘం సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్