లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే

గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం లాంటిదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో 29 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముగ్గురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మండల అధికారులు, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్