గుడిహత్నూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో రైతు పండుగ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘం కార్యదర్శి పండరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.