తలమడుగులో ఘనంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

తలమడుగులో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వేడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కంది శ్రీనివాస్, గజేందర్, ఉన్నారు.

సంబంధిత పోస్ట్