గుడిహత్నూర్ బిజెపి ఎంపీ గోడం నగేష్ పుట్టినరోజు సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ వసీమ్ ఖాన్ సోమవారం ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇలియాజ్, వసీమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.