గుడిహత్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జనాన్ని అరికట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతలపై దౌర్జనాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు లగచర్ల పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి రైతన్నలపై కేసులు ఉపసంహారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల గౌడ్, సంజీవ్ ముండే, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్