ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్ లో ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ మరియు పివిటిజి రైతులకు ఐటీడీఏ ద్వారా వివిధ రకాల విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి.