ఏకైక మహిళా ఛైర్‌పర్సన్‌గా రంగినేని మనీషా మళ్లీ బరిలోకి

1952లో ఏర్పాటైన ఏడిబి మున్సిపాలిటీ చరిత్రలో ఏకైక మహిళా ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 'ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్' తరఫున 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా, ఈసారి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. 2014లో ఆమె ఈ పురపాలక సంఘానికి సారథ్యం వహించారు.

సంబంధిత పోస్ట్