సిరిచెల్మ: 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వైద్య శిబిరం

సిరిచెల్మ పరిధిలోని రాజుల గూడ గ్రామంలో రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఇచ్చోడ మండలం నర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలింతలకు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, పెద్ద సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్