భీమారం: గడ్డి వాము దగ్ధం

భీమారం మండల కేంద్రంలోని పద్మశాలి వాడలో రామల రాజమౌళికి చెందిన ఐదు ట్రాక్టర్లు, గడ్డివాము ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో కాలనీవాసులు గమనించి ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. సుమారు 50 వేల విలువగల వరిగడ్డి దగ్ధమైందని రాజమౌళి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్