ఓటర్లకు అవగాహన కల్పించిన BLOలు

మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపు మేరకు SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా సర్వాయిపేట గ్రామంలో BLO రాములు, BLA రాజ్ కుమార్ యాదవ్ లు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని ఎలా నింపాలో వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్, వార్డు ఓటర్లు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕