జైపూర్: చెట్టును ఢీకొన్న డీసీఎం వ్యాన్

జైపూర్ మండలంలోని ఇందారం టేకుమట్ల క్రాస్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం హైదరాబాద్ కు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ నీరజ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను 108 లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్