కోటపల్లి: రోడ్డుపై బైఠాయించిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు

కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ అట్టెం అశోక్ పై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్ధినులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. పర్సనల్ విషయాలను చెప్పలేకపోతున్నామని విద్యార్ధినులు ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్