మందమర్రి: మద్యం మత్తులో మహిళపై గొడ్డలితో దాడి

తాగునీరు ఇవ్వలేదని సాకుతో మద్యం మత్తులో కందుల కుమార్ అనే వ్యక్తి పాగిడి రాంబాయి అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. మందమర్రి సిఐ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐ శశిధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి  జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్