మందమర్రి: బ్రెయిన్ డెడ్ తో యువకుడు మృతి

మందమర్రి పట్టణంలోని మూడవ జోన్ కు చెందిన చెరుకు ప్రణయ్ కుమార్ (22) బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణయ్ కుమార్ ను కుటుంబీకులు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్లేట్ లెట్స్ తగ్గడంతో కోమాలోకి వెళ్ళాడు. చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్