మంచిర్యాల: పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం

రామకృష్ణాపూర్ కొత్త తిమ్మాపూర్ కు చెందిన కొమ్ము సంతోష్ పై అదే గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ అతని తండ్రి, తల్లి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై జి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ కు దుర్గం వెంకటేష్ కు గతంలో ట్రాక్టర్ల విషయంలో చాలా సార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వెంకటేష్ తండ్రి రాయపోషం, తల్లి శారదలు కత్తితో దాడి చేశారు.

సంబంధిత పోస్ట్