రామకృష్ణాపూర్: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నానే బాధతో రామకృష్ణాపూర్ లోని అబ్రహం నగర్ కు చెందిన బొమ్మన వినయ్ (20) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పారు. మరోవైపు ప్రేమించిన అమ్మాయి తనను త్వరగా పెళ్లి చేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్