రవీంద్రఖని: గుర్తుతెలియని రైలు ఢీకొని మహిళ మృతి

గుర్తుతెలియని రైలు ఢీకొని ఎండి మిషన్ మెహర్ నిషా బేగం (48) అనే మహిళ మృతి చెందింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో గురువారం రైల్వే ట్రాక్ దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొని ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్