ఆదిలాబాద్‌లో మంగళవారం జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ. 18-20 వేల వరకు వేతనం లభించనుంది. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. B.Sc, B.Com, BA (ఫ్రెషర్స్) అర్హులుగా ఉంటారు.

సంబంధిత పోస్ట్