ఖానాపూర్: అనర్హుడై ఉంటే గల్లా పట్టి బయటకు లాగుతా: ఎమ్మెల్యే

గత ప్రభుత్వ కాలంలో ఖానాపూర్ డబుల్ బెడ్ రూంలను అనర్హులకు కేటాయించారని వామపక్ష నాయకులు, లబ్ధిదారులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ, "అనర్హుడై ఉంటే గల్లా పట్టి బయటకు లాక్కొస్తా. పక్క రాష్ట్రంలో, విదేశాల్లో ఉన్నవాళ్ల పేర్లు నాకు తక్షణమే ఇవ్వండి" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్