ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటు: ముగ్గురు దుర్మరణం

ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. రెబ్బెన మండలంలోని ఖైరీగూడలో చేనులో పనిచేస్తున్న భార్యాభర్తలు, ఆసిఫాబాద్ మండలం కౌటాగూడలో గ్రామ పటేల్ పెందుర్ లింగు పిడుగుపాటుకు బలయ్యారు. వర్షాకాలంలో పిడుగుపాటు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, ఉరుములు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్