బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రెండు రైల్వే ట్రాక్ ల నడుమ ఓ యువకుడు మృతదేహం అనుమానాస్పదంగా బుధవారం తెల్లవారుజామున కల్పించింది. ఈ మేరకు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతుడు చంద్రవెల్లి గ్రామానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ నరేష్ (27) గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.