బెల్లంపల్లి: నోరూరిస్తున్న తాటి ముంజలు

బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు పక్కన పలుచోట్ల తాటి ముంజల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి జనాలు వాటిపై ఆసక్తి కనబరుచుతున్నారు. బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురజాల, కన్నాల ప్రాంతాల నుంచి తాటి ముంజలు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. పాత జిఎం కార్యాలయ మూలమలుపు వద్ద జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్