భూమి గొడవలో తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో ఆదివారం భూమి విషయంలో తలెత్తిన గొడవలో అన్న చందు తన తమ్ముడు రాజేశ్(32)ను గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్