దండేపల్లి: గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

దండేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన తోడేటి సులోచన (42) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తహిసొద్దీన్ తెలిపారు. సులోచన గత కొంతకాలంగా మానసికస్థితి బాగా లేక బాధ పడుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగి సోదరుడు సత్తయ్య కు ఫోన్ చేసి చెప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

సంబంధిత పోస్ట్