రేపు దొడ్డి కొమురయ్య వర్ధంతి ఉత్సవాలు: బీసీ సంక్షేమ అధికారి

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, అమరజీవి శ్రీ దొడ్డి కొమురయ్య వర్ధంతి ఉత్సవాలను శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్. రాజేశ్వరి తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ఐడీఓసీ కాంప్లెక్స్‌లో జరిగే ఈ అధికారిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్