హాజీపూర్: రేపు దుర్గాదేవి జాతర.. భారీగా తరలి రానున్న భక్తులు

హాజీపూర్ మండలం ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించనున్నమని ఆలయ కమిటీ శనివారం తెలియజేశారు. ప్రతి అషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వారికోత్సవం నిర్వహించడం అనవయితీగా వస్తుంది. దుర్గమ్మ తల్లి భక్తులకు అమ్మవారిగా దర్శమిస్తూ, భక్తుల మొక్కులను అందుకుంటుంది.

సంబంధిత పోస్ట్