హాజీపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఈనెల 22న మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణయ్ సాగర్(33) కు తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై స్వరూప్ రాజ్ తెలిపారు. లక్షేటిపేట నుంచి మంచిర్యాల వైపునకు మహేంద్ర మినీ ట్రాలీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడి పేట మారుతి దాబా సమీపంలో లారీని ఓవర్టేక్ చేసే సమయంలో అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్