జన్నారం: తల్లి కుమారుల అదృశ్యంపై కేసు నమోదు

జన్నారం మండలంలోని చింతలగూడెం గ్రామానికి చెందిన భీమయ్య భార్య, కుమారుడితో కలిసి జీవనోపాధి నిమిత్తం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలానికి వచ్చారు. ఈనెల 15న పని నిమిత్తం బయటికి వెళ్లిన భీమయ్య తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య, కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. భీమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేష్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్