లక్షేట్టిపేట: పరారైన నిందితుడి అరెస్టు

చోరీ కేసులో లక్షేటిపేట జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైన రామ్ మల్లే గజానందును అరెస్టు చేసినట్లు లక్షేటిపేట సీఐ నరేందర్, ఎస్సై సురేష్ శుక్రవారం తెలిపారు. గజానంద్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తూ నస్పూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈనెల 13 న లక్షేటిపేట సబ్ జైలుకు రిమాండ్ చేసేందుకు తీసుకువస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు. బస్టాండ్ వద్ద పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్